Axis బ్యాంకు లో పెర్మనెంట్ ఉద్యోగం | డైరెక్ట్ జాబ్ రాత పరీక్షా లేదు | Axis Bank Work From Home Jobs 2024

Axis Bank Work From Home Jobs 2024

Hello Friends ప్రముఖ బ్యాంకు అయినటువంటి Axis Bank నుండి కాలిగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి లేటెస్ట్ గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఉంటుంది ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయినటువంటి Axis Bank నుండి మనకు విడుదల చేసారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు Axis Bank నుండి Human Resources అనే జాబ్ రోల్ పోస్టులను విడుదల చేసారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం MBA / Postgraduate in HR / Psychology పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుండి 25 Years లోపు ఉన్న వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

Note: మీకు వెంటనే జాబ్ అవసరం అయితే అప్లై చేయండి. 

అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

10th పాస్ అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం | AP Latest Jobs 2024

12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Vedantu Work From Home Jobs 2024

ఇంటర్ పాస్ అయితే సచివాలయంలో ఉద్యోగం | CSIR NGRI Notification 2024

Apply చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | Sony Work From Home Jobs 2023

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ బ్యాంకు లో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 25,000/- నుంచి 50,000/- జీతం ఇస్తారు.  

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 28th లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో అందరికీ shortlist చేసి జాబ్ ఇస్తారు. 

రాత పరీక్షా ఉండదు. 

Online Interview 

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment