రాత పరీక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | నెలకు 20 వేలు జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | AP Outsourcing Jobs 2024

AP Outsourcing Jobs 2024 Apply Online

Hello ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. సొంత జిల్లాలోనే ఉద్యోగం. 10th క్లాస్ పాస్ అయితే చాలు పక్క మీకు జాబ్ వస్తుంది అందరికీ. కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు మీకు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వ కడప మెడికల్ కళాశాల నుండి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికగా నోటిఫికేషన్ విడుదల చేసారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వ కడప మెడికల్ కళాశాల నుండి మనకు General duty attendant, Data Entry Operator, Barber, Dhobi, Junior assistant cum Computer Assistant, General duty attendant, O.T. Assistant పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 10th Class, Inter, Any graduation పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కూడా ఉంటుంది. 

రాత పరీక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | నెలకు 20 వేలు జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | AP Outsourcing Jobs 2024

ట్రైనింగ్ లో 20 వేలు ట్రైనింగ్ తరువాత 45 వేలు | 12 నెలలు ఉచిత ట్రైనింగ్ | Thryve Digital Company Jobs 2024

10th పాస్ అయితే రైల్వే శాఖలో 2000 ఉద్యోగాలు భర్తీ | RPF Recruitment 2024

10th పాస్ అయితే అటెండర్ ఉద్యోగాలు | నెలకు 30 వేలు జీతం | RFCL Recruitment 2024

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 22 నుంచి జనవరి 30 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకు 20,000/- నుంచి 35,000/- అవుట్ సోర్సింగ్ సంస్థ వాళ్ళు ఇస్తారు.

Thryve Digital Company Jobs 2024

🔵>> అప్లికేషన్ ఫీజు: 

OC వాళ్లకు  Rs.250/- 

SC, ST, BC, Physically challenged candidates = Rs.200/-

A/c No: 10844897630 : IFSC Code :

SBIN0010107 of the Principal Govt. Medical College Kadapa

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Merit Based

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here

Click Here

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment