ఆంధ్ర ప్రదేశ్ మిషన్ శక్తి లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Mission Shakti Notification 2024

AP Mission Shakti Notification 2024: Hello ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జిల్లా మిషన్ శక్తి జిల్లాల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం నరసరావుపేట పల్నాడు జిల్లాలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేశారు. వీటికి కేవలం 10th పాస్ అయినా వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ జిల్లా మిషన్ శక్తి ఆంధ్ర ప్రదేశ్ 
పోస్ట్ పేరు  సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, పర లీగల్ పర్సనల్ లాయర్, పర మెడికల్, సైకో సోషల్ కౌంసిల్ర్, ఆఫీస్ అసిస్టెంట్, స్టాఫ్ కుక్, సెక్యూరిటీ గార్డ్. 
ఖాళీల సంఖ్య  13
విద్య అర్హతలు  10th క్లాస్, ఏదైనా డిగ్రీ  
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 04 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 22 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, పర లీగల్ పర్సనల్ లాయర్, పర మెడికల్, సైకో సోషల్ కౌంసిల్ర్, ఆఫీస్ అసిస్టెంట్, స్టాఫ్ కుక్, సెక్యూరిటీ గార్డ్ విభాగంలో పోస్టులనుభర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th క్లాస్, ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్లు లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 25 సం.. నుంచి 42 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 4వ తేదీ నుంచి మార్చి 22 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రదేశం లో వర్క్ చేయాలి. 

FSSAI Recruitment 2024

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.13,000/- నుండి Rs.34,000/- 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కి పిలుస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు. 

IGI Aviation Services Jobs 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

Apply Online PDF

Click Here

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

Share Your Friends

Leave a comment