ఆంధ్రప్రదేశ్ లో 6100 టీచర్ పోస్టుకు భర్తీ | AP DSC Notification 2024

AP DSC Notification 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగుల అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టులకు ఎవరు అయితే ఎదురు చూస్తున్నరో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎవ్వరు మిస్ అవదు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP Education Department నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ AP Education Department సంస్థ నుండి Teacher ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 10th+ఇంటర్, ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ పాటు BED, DED అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 42 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే AP Education Department సంస్థ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 25,000/- నుంచి 40,000/- జీతం చెల్లిస్తారు.

One Stop Center Notification 2024

🔵>>పరీక్షా విధానం ఎలా ఉంటుంది: 

మనకు అయితే కేవలం పేపర్ ప్రకటన మాత్రమే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేయచ్చు అనే ఇంకా ఎవ్వరు కూడా చేప లేదు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Test

Mains Test

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join Whatsapp Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment