Amazon కంపెనీ నుండి భారీగా అసోసియేట్ జాబ్స్ | Amazon Work From Home Jobs 2024

Amazon Work From Home Jobs 2024

Hello Friends ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Amazon కంపెనీ నుండి లేటెస్ట్ గా భారీగా ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా పోస్టులను విడుదల చేశారు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon కంపెనీ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Amazon సంస్థ నుండి 100 పైగా ML Data Associate పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుంచి 29 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

ఇంటర్ పాస్ అయితే IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్

రోజుకు 3 గంటలు వర్క్ | Best Part Time Work From Home Jobs 2024

అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

10th పాస్ అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం | AP Latest Jobs 2024

🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

  • Work on a defined set of instructions to collect ground truth data for the product development.
  • Perform execution and report results accurately.
  • Understand procedures and guidelines for new tasks / releases
  • Perform repetitive exercises based on the dynamic instructions without compromising on quality
  • Use software tools for data capture and comply with the processes of the organization on a daily basis
  • Be comfortable with capturing results, communicating and escalating failures and providing individual status reports and adhering to Productivity and Quality base lines.
  • Raising all failures/doubts related to the execution in the portal and closing the same as per the SLA’s
  • Own the daily targets against internal and external dependencies.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Amazon సంస్థలో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 20,000/- నుంచి 25,000/- జీతం ఇస్తారు.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో అందరికీ shortlist చేసి జాబ్ ఇస్తారు. 

Online test

Online Interview 

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment