Amazon లో 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | నెలకు 30000 జీతం | Amazon Recruitment 2024

Amazon Recruitment 2024

ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు మనుకు. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి అమెజాన్ సంస్థ నుండి అసోసియేట్ రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా భారీగా రిక్రూట్మెంట్  విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Amazon కంపెనీ నుండి విడుదల చేసారు.    

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ అమెజాన్ కంపెనీ నుండి ML Data Associate ఉద్యోగాలు విడుదల చేసారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి మీరు కనీసం బాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మన దేశంలో ఏ సంస్థ ఉద్యోగాలకు అప్లై చేయాలి అన్న మీకు కనీసం 18 సం..లు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>>  మీరు చేయవలసిన వర్క్:

  • వ్యాకరణం, వాక్య నిర్మాణం మరియు పదజాలం తో సహా ఆంగ్ల భాషపై బలమైన పట్టు.
  • స్పష్టత, పొందిక మరియు సహజ భాషా ఉత్పత్తిపై దృష్టి సారించి అద్భుతమైన రచన నైపుణ్యాలు.
  • భాషాశాస్త్రంలో నేపథ్యం, ​​సృజనాత్మక రచన, గణన భాషాశాస్త్రం లేదా సంబంధిత రంగానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • వివరాలకు శ్రద్ధ మరియు రూపొందించబడిన వివరణలతో లోపాలు లేదా అసమానతలను గుర్తించి సరిదిద్దాలి సామర్థ్యం.
  • వివరాలపై బలమైన శ్రద్ధ మరియు లక్ష్య ప్రేక్షకులు మరియు ప్లాట్‌ఫారమ్ అవసరాల ఆధారంగా వ్రాత శైలిని స్వీకరించే సామర్థ్యం.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ కంపెనీకి సెలెక్ట్ అయినవాళ్లకు నెలకు 30,000/– జీతం మరియు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే వర్క్ చేయడానికి laptop కూడా కంపెనీ వల్లే ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఆన్లైన్ టెస్ట్ అప్లై చేసిన వెంటనే Mail వస్తుంది. 

ఆన్లైన్ ఇంటర్వ్యూ. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment