Accenture కంపెనీ జాబ్స్ అప్లై Mail చేస్తారు | లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు | Accenture Jobs in Hyderabad

Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture నుండి లేటెస్ట్ గా భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో Trust & Safety New Associate పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Accenture
పోస్ట్ పేరు  Trust & Safety New Associate
ఖాళీల సంఖ్య  100
విద్య అర్హతలు  ఏదైనా గ్రాడ్యుయేషన్
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 20 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 10  2024

 

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Accenture సంస్థ నుండి మనకు Trust & Safety New Associate ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా గ్రాడ్యుయేషన్, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Cognizant Mega Hiring Freshers 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 10 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ లో వర్క్ చేయాలి. 

Postal IPPB Executive Recruitment 2024

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.18,000/- నుంచి Rs.25,000/-

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

 

Share Your Friends

Leave a comment