తెలుగు భాషా రాయడం వస్తే WFH జాబ్స్ | Outlier Company WFH Jobs 2024

Hello ఫ్రెండ్స్ తెలుగు భాషా రాయడం వస్తే వెంటనే అప్లై చేయండి. ఇంటి నుండి వర్క్ చేస్తూ నెలకు 30,000/- నుండి 50,000/- డబ్బు సంపాదించవచ్చు. Outlier Company నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Outlier
పోస్ట్ పేరు  Content Writer 
ఖాళీల సంఖ్య  100+ 
విద్య అర్హతలు  Any Degree
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  జులై 1st 2024
అప్లికేషన్ చివరి తేదీ  జులై 30th 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Outlier AI Notification విడుదల చేసారు. ఈ సంస్థ నుండి మనకు WFH ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం Any Degree, అర్హత ఉంటె సరిపోతుంది. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 48 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

 

మీకు బాషా వస్తే బ్యాంకు జాబ్ పక్క | 6,200 గ్రామీణ అసిస్టెంట్ పోస్టులు | IBPS Clerk Posts 2024

 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జులై 30th 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్లకు దగ్గర ఉన్న WFH లో చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మనం బ్యాంకు లో వర్క్ చేస్తున్నందుకు మనకు నెలకు 25,000/- నుండి 35,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు. 

Important Links   

Apply Online Apply Online 
Join Telegram  Click Here 
Share Your Friends

Leave a comment

error: Content is protected !!